జగన్ అరెస్ట్ అవుతారా ? ఈ నెల ఇరవై ఎనిమిది న తేలనుంది ..అయితే సాక్షి పత్రిక ,సాక్షి టి వి లకు సంబంధించి ఎకౌంట్లు సి బి ఐ నిలిపి వేయడం తో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది ....జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఎన్నో రోజులగా ...ముఖ్యంగా రాజకీయంగా రగడ జరుగుతోంది ......తండ్రి ని అడ్డం పెట్టుకుని జగన్ కోట్లు గడించి.....తన మీడియా తో రాజకీయం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి .........మరి జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది ?????/
కాగా వాళ్ళ ఆయా సంస్థలలో పని చేసే సిబ్బంది ఎన్నిఇబ్బందులు ఎదుర్కోవాలి ?

