mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

17, ఏప్రిల్ 2012, మంగళవారం

మళ్లీ రాష్ట్రము లో ఢిల్లీ పాలన

వై ఎస్ ఆర్ తర్వాత మళ్లీ రాష్ట్రము లో ఢిల్లీ  పాలన మొదలయినట్టు ఎవరికైన యిట్టె అర్ధం అవుతోంది ...మొయిలీ రాక తో రాష్ట్ర కాంగ్రెస్ పరిస్తితి పై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నై .....తరచు ముఖ్య మంత్రులను మార్చే ప్రక్రియ కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉంది ..పార్టీ లో అంతర్గత కుమ్ములాటలు మామూలే ...ఎవరి ఇష్టాలు వారివి ..ఎవరి స్వార్ధం వారిది ...తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీ లో తాకట్టు పడుతున్నారంటూ నాటి ఎన్ టి ఆర్ తెలుగు దేశం పార్టీ స్తాపించి ..కాంగ్రెస్ ను ఖంగు తినిపించారు ........టి డి పి ఓడినప్పుడు అధికారం వచ్చిన మళ్లీ కుమ్ములాటలే.......ఇది పరిస్తి తి  కొనసాగితే కాంగ్రెస్స్ కు మరింత కష్ట కాలమే ...తెలుగు ప్రజల అవసరాలకు తగ్గట్టు ఢిల్లీ పాలన ఉంటుందా ?????

1 కామెంట్‌:

  1. ప్రశ్న. తెలుగు ప్రజల అవసరాలకు తగ్గట్టు ఢిల్లీ పాలన ఉంటుందా ?
    జవాబు. అబ్బే ఎందుకుంటుందీ. ఢిల్లీ పాలనకు తగ్గట్టు తెలుగు ప్రజల అవసరాలను గొడ్డళ్ళతో కత్తెర్లతో కత్తులతో కుదింపులుంటాయి. మంచం పొట్టిదయితే కాళ్ళు నరుక్కుంటాము కదా? అట్లాగన్న మాట.

    రిప్లయితొలగించండి