mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

22, జనవరి 2012, ఆదివారం

చిరంజీవి ,బాలకృష్ణ ... సై సై -పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

నాడు సినిమా పరంగా పోటి పడ్డ ఆ ఇద్దరు నేడు రాజకీయంగా తలపడడానికి సిద్ద పడుతున్నారు .వాటే చిరంజీవి ,బాలకృష్ణ .....ఈ మధ్య వీరిద్దరి మధ్య రాజకీయ వైరి వ్యాక్యలకు తెర లేచింది ...మాటకు మాట అనే వేడి ఇంకా రాలేదు కాని రావడానికి అవకాశం ఉంది .తాజాగా ఈ రోజు చిరం జీవి పై పోటీ చెయ్యడానికి సిద్దమని బాలయ్య ప్రకటించారు ...అంటే చిరు పై సై అంటున్నారు ....వీరిద్దరూ ఎలాను పోటీ చేయారు కాని ...మాటల యుద్ధం మాత్రం త్వరలోనే వినే అవకాశం ఉంది ..వేచి చూద్దాం ....పొలిటికల్ గా ఎవరి డైలాగ్స్ పేలతాయో

1 కామెంట్‌:

  1. ఇద్దరికీ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు.
    ఒకరికి అమ్మ అనుమతి కావాలి నోరెత్తటానికి.
    ఒకరికి బాబు అనుమతి కావాలి నోరెత్తటానికి.
    ఒకరి డాంబికం చూసి జనం నవ్వుకుంటున్నారు.
    ఒకరి బింకం చూసి జనం నవ్వుకుంటున్నారు.
    ఒకరి సమర్ధింపులకోసం తడుముకుంటుంటే వినోదంగా ఉంది.
    ఒకరు మాటలకోసం తడుముకుంటుంటే వినోదంగా ఉంది.
    చెప్ప వచ్చేది యేమిటంటే దొందూ దొందే.
    యెవరూ ఊడ పొడిచేది యేమీ లేదు.
    మీడియాకు జనానికి కాలక్షేపం కలిగించటం తప్ప.

    రిప్లయితొలగించండి