mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

15, జనవరి 2012, ఆదివారం

.సినిమా .పరిశ్రమ పెద్దల లోపాయికారీ ఒప్పందాల మేరకే సంక్రాంతి కి రెండు "బి "లు

ప్రేక్షకులను పంచుకున్న "బి *లు ......సంక్రాంతి అనే సరికి తెలుగు లో కనీసం అయిదారు సినిమాలు సందడి చేస్తాయి .అయితే నేడు ముఖ్య  హీరోల చిత్రాలు రెండే విడుదల అయ్యాయి ....అవి బిసినెస్ మెన్ మరియు బాడిగార్డ్...నిజానికి రెండు కూడా ఏవరేజ చిత్రాలే ......మరేవీ పోటి లేక పోవడం తో  కుర్రకారు ...మొదటి చితాన్ని ..మిగతా వారు రెండవ చిత్రాన్ని చూడక తప్పడం లేదు .....జాగర్త గా పరిశీలిస్తే ఓ విషయం అర్ధమవుతోంది ..
 నేడు ఏ సినిమా ku అయిన మొదటి మూడు రోజుల కలక్షనలే కీలకం ...
ఈ నేపధ్యం లో పండుగకు విడులవుతాయి అనుకున్న చాల చిత్రాలు వాయిదే వేసినట్టు అనుకోవచ్చు .పరిశ్రమ పెద్దల లోపాయికారీ ఒప్పందాల మేరకే  ఎవరు ఎవరికి పోటి రాకుండా జాగర్త పడుతున్నర్రు అన్న మాట .

1 కామెంట్‌:

  1. ఒక దాని తరువాత ఒకటిగా విడుదల చేసి ప్రేక్షకుల జేబులు ఇన్‌స్టాల్‌మెంట్‌లలో కొల్లగొడతారన్నమాట.

    రిప్లయితొలగించండి