mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

27, జనవరి 2012, శుక్రవారం

విగ్రహాలు ఏమి చేసాయి ?

విగ్రహాలు ఏమి చేసాయి ?
దేశం కోసం తన నిస్వార్ద సేవలు అందించిన మహానుభావులను ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవడానికి మనం వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని స్మరించుకోవడం మన మంచి సాంప్రదాయం .అలాంటి మహనీయులలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒకరు ...దేశం లో ప్రతి గ్రామం లోనూ అయన విగ్రహం ఉంటుంది ....అమల పురం లో కొందరు దుండగులు విగ్రహాని పాడు చెయ్యడం దారుణం ..దీనితో కోనసీమలో ఉద్రిక్తత ...మళ్లీ దవలేస్వరం లో .......తూర్పు గోదావరికే తలవంపు తెచ్చే సంఘటనలు ఇవి .....అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు ...ఎవరి మీదో కోపం విగ్రహాలపై చూపించడం దుసంప్రదాయం అవుతుంది .....ఇది ఏదో ఒక జాతికి ..కులానికి సంబదించినది కాదు .....మహనీయుల జ్ఞాపకాలను వీలుంటే కాపాడే ప్రయత్నం చెయ్యాలి తప్ప కూల దోయ్యరాదు.  విగ్రహాలను పాడు చేసే వారికి  క ఠినంగా శిక్ష వేయాలి 

1 కామెంట్‌:

  1. పని పాట లేని.. టైం కి తిండి తిని ఏమి చేయాలో తెలియక.. బురదలో పంది లా బ్రతికే మనుషులు చేస్తున్న పనులు ఇవి.. అలా చేశేవాళ్ళు వాటిని ప్రోత్సహించేవారిని.. సమాజం నుంచి వెలివేయాలి..

    రిప్లయితొలగించండి