
జగ్గంపేట మండలం మల్లిసాల లో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది .జిల్లా లయన్స్ కంటి ఆసుపత్రి ,జగ్గంపేట వారి అద్వర్యం లో నూట ఇరవై మందికి వైద్య పరీక్షలు చేసారు .తెల్ల కార్డు గల ఇరవై మందికి ఉచిత ఆపరేషన్లు చేయడానికి నిర్ణయించారు .చైర్మన్ కొత్త కొండబాబు ,డాక్టర్ బషీర్ ప్రబృతులు ఈ కార్యక్రమం లో పోల్గున్నారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి