

తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన "ఇందిరా జల ప్రభ " పథకం ప్రారంభమైనది .మంత్రి తోట నరసింహం స్వంత నియోజకవర్గ గ్రామ గోవిందపురం లో గాంధి జయంతి రోజు ఆదివారం తన చేతుల మీదుగా ప్రారంబించారు .ద్వామా పిడి ప్రసాద్ ,ఆర్డివో నటరాజన్ తో పాటు పలువురు జిల్లా అధికారులు ,కాంగ్రెస్స్ కార్యకర్తలు గ్రామా ప్రజలు పాల్గొన్నారు .ఈ సందర్భం గా మంత్రి నరసింహం మాట్లాడుతూ ప్రజా అవసరాలు తీర్చడం లో కాంగ్రెస్ పార్టి ఎప్పుడు ముందు ఉంటుందని ...ఏ ముఖ్య మంత్రి ఉన్న ..ప్రజా సంక్షేమం దేయం గా పని చేస్తారని ...సి ఏం కిరణ్ కుమార్ రెడ్డి గారి సారధ్యంలో మరిన్ని పధకాలు జీవం పోసుకున్టాయని చెప్పారు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి