

జగ్గంపేట ప్రజల ఆరాధ్య దేవత "రావులమ్మ తల్లి " కి కొత్త అందాలు తీసుకొచ్చారు .ఆలయం అంతర్భాగం లో గుడి ఉందని తనకు గుడి కట్టవద్దని చెప్పిన తల్లి కి యువ భక్తులు అసలు విగ్రహం కదపకుండానే ...చుట్టూ సరికొత్త శోభ చేకూర్చారు .విజయ దశమి రోజున ప్రత్యేకపూజలు చేస్తున్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి