mettaseema

మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు

14, ఏప్రిల్ 2012, శనివారం

.అంత మన మంచికే .రాష్ట్రం లో మరో రాజకీయ కూటమి ,, జయప్రకాష్ నారాయణ సారధ్యం !

.రాష్ట్రం లో  మరో రాజకీయ పార్టీ వస్తోంది ........అది పార్టీల సంకీర్ణం కావచ్చు ....వేరే కావచ్చు ...లోకసత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ దీనికి రూపకల్పన చేయడం విశేషం ..నిజమే నేడు ముఖ్యమని పాత్రీలు అన్ని రాజకీయ సంక్షోభాన్ని ...క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటూ ఉన్నాయి .కాంగ్రెస్స్ కలహాలతో ..తెలుగు దేశం ....సవాలక్షా కారణాలతో సతమత మోవుతున్నై ..కొత్తగా పుట్టుకు వచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్స్ అధినేత ఆరోపణల తో తల్లడిల్లుతున్నారు ..ఈ సమయం లో మంచి బలం గల పార్టీ వస్తే ...గ్యారంటీ గా దూసుకుపోతోందని రాజకీయ పండితులే సెలవిస్తున్నారు ..చిరం జీవి ఇలాంటి సమయంలో రాజకీయంలో ప్రవేశిస్తే లాభం చేకూరేదని ఆయన అభిమానాలే అంటున్నారు ....కాని ఆయన ...అయన పార్టీ .అల అయిపోయారు 
ఇక రాజకీయంగా చూస్తె ఎటువంటి ఆరోపణలు లేని జయప్రకాష్ నారాయణ  లోకసత్తా పార్టీ పెట్టిన ...ఉన్న ధన ...అధికార ...కుల .....కుయుక్త్తులు మధ్య ఆయన అనుకున్నన సీట్లు సంపాదించ లేక పోయారు ...ఏం ఎల్ ఏ అయిన తరవాత ....రాజకీయం పూర్తిగా అర్ధం అయి ఉంటుంది ....ఇప్పుడు రాష్ట్రం లో మూడు ప్రత్యమ్న్యాం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ..ముందుగా అయన కమ్యూనిస్టుల తో మాట్లాడారు ..తర్వాత ..మరో పార్టీ తో ..రాష్ట్రం లో ఎన్నో చిన్న చితక పార్టీలు ఉన్నాయి ..ఎంతో మంది మేధావులు ఉన్నారు ...వీరినందరిని కలిపితే మూడు కూటమి సాధ్యమే ..అంత మన మంచికే ..అయితే ఇది అయ్యే పనేనా ? ఏమో చూద్దాం 

1 కామెంట్‌:

  1. మీరు చెప్పింది బాగున్నా, ప్రాక్టికల్ కాదేమో. వామపక్షాలు పొత్తులకు ఎవరెడీ అనుకున్నా వారితో కలిసి సాధించేది ఏముంటుంది?

    అంత మన మంచికే ..అయితే ఇది అయ్యే పనేనా ? ఏమో చూద్దాం

    రిప్లయితొలగించండి