mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
గండేపల్లి మండల న్యూస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గండేపల్లి మండల న్యూస్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, అక్టోబర్ 2011, మంగళవారం
పి.నాయకంపల్లి లో పిడుగు
గండేపల్లి మండలం పి.నాయకంపల్లి గ్రామమలో పిడుగు పడింది .అయితే ఎవ్వరికీ ప్రమాదం వాటిల్లలేదు .గ్రామం లోని సీతారామ ఆలయం గోపురం పై సోమవారం మధ్యానం పిడుగు పడింది .ఆ సమయంలో సుమారు పదియేను మంది అయ్యప్ప స్వామీ భక్త్తులు ఆలయం లో ఉన్నారు .పక్కనే ఉన్న స్కూల్లో విద్యార్దులు మధ్య్హాన్ భోజనం చేస్తునారు .పిడుగు పాటుకు అందరు ఉలిక్కి పడ్డారు .అయితే అదృష్టవ శాత్తు ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)