ఏదైనా బస్ ప్రమాదానికి గురైతే ముందుగా ఆ బస్ నడిపే డ్రైవర్ ,వారి యాజమాన్యం పై ఫోకస్ పెడతారు తప్ప ...వేరే కోణం లోంచి ఆలోచించడం మర్చిపోతున్న్నాం ....ఈ రోజు ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్ పడి పదిమందికి పైగానే చనిపోవడం భాదాకరం .తూర్పు లో బస్ ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం .........ఈ ఘటనలలో బస్ నడిపిన డ్రైవర్ ..స్కూల్ యాజమాన్యం భాద్యత వహించ వల్చిందే ......నిబందనలకు అనుగుణం గా బస్ నడుపుతున్నారు లేదో నిగ్గు తేల్చి శిక్షించవలసిందే ..కాని అంతకంటే ముందే సర్కారు తీరును కూడా ప్రశ్నించాలి.జరిగిన ఘటనలు పరిశీలిస్తే .....ఇరుకైన ,పాడైన...వంతెనలు ...సరిగా లేని రోడ్స్ వద్దే ప్రమాదాలు జరగుతున్నై .ఈ విషయం పై లోతుగా చర్చించాలి ....ముఖ్యం గా చిన్నారుల భవిష్యత్ ద్రుష్టి లో ఉంచుకుని ..ఆయ స్కూల్ బస్ లు ఏ రోడ్ పై వెళ్తున్నై ..అవి సేఫ్టీ యా కాదా పరిశీలించాలి ..ఈ కట్టడి వాళ్ళ ఆయా ప్రాంతాల్లో తమ బిడ్డల కోసం మంచి సదుపాయాలు రోడ్స్ ,వంతెనలు ఏర్పాటు అయ్యేలా ఒత్తిడి పెంచుతారు ..అన్ని బాగుపడతాయి ?
mettaseema
మనకు నచ్చిన ,నచ్చని ,తెలిసిన ,తెలియని విషయాల ముచ్చట్లు
20, మార్చి 2012, మంగళవారం
9, మార్చి 2012, శుక్రవారం
ఆ బాలిక కు గుర్తింపు ఏది ?
కబాడీ లో ప్రపంచ కప్పు సాధనలో మన తెలుగు బాలిక ఉంది ....కాని గుర్తింపే లేక పోవడం భాదాకరం .మహారాష్ట్ర ఇప్పటికే విజేతలకు పెక్కు నగదు బహుమతులు ఇచ్చింది ..కబాడిలో అందున ఓ బాలిక లక్ష్మి విజయం తో తిరిగిన వచ్చిన తగిన ఫలితం లేక పోవడం దారుణం ..క్రికెట్ వంటి వాటికే ప్రాధాన్యం ఇవ్వడం వాళ్ళ సంప్రదాయక ఆటలు మరుగున పడిపోట్టున్నై అనుటకు ఇదే ఉదాహరణ ....లక్ష్మి విషయంలో చాల చానెల్స్ స్పదిస్తున్నై ..సర్కార్ కూడా వెంటనే స్పందిస్తే మంచిది
7, మార్చి 2012, బుధవారం
.విమానం లో చెప్పులు తెప్పించుకున్న ........??..చాల గట్టిగా బుద్ది చెప్పడం
ఉప ఎన్నికల ఫలితాలను ,అక్కడి రాజకీయాన్ని ఓ సారి పరిశీలిస్తే ఒక విషయం మాత్రం ఖచ్చితం గా అర్ధమౌతోంది.అవినీతి నేతలకు పతనం తప్పదు..రౌడీ గూండాలకు చోట లేకుండా చేయవచ్చు అని .విమానం లో చెప్పులు తెప్పించుకున్న విలాస సి ఏం ,ప్రభుత్వ డబ్బును మంచినీళ్ళ ల ఖర్హు పెట్టి విగ్రహాలు పెట్టించుకున్న మాయావతికి అక్కిడి ప్రజలు చాల గట్టిగా బుద్ది చెప్పడం సంతోషకర విషయం ..ములాయం కుమారుడు అఖిలేష్ యువతకు స్ఫూర్తి దాయకం గా నిలిచారు .తన పార్టీలో రౌడీ లకు స్థానం లేకుండా చేసి జనం మనసు గెల్చుకున్నారు .ఇలాంటి యువ నేతలు అన్ని రాష్ట్రాల్లో ఉంటె దేశం బాగు పడుతుంది .
25, ఫిబ్రవరి 2012, శనివారం
రైల్వే స్టేషన్ లో భోజనం లేదా టిఫిన్ చెయ్యాలను కుంటున్నారా? అయితే డబ్బ్లు భారీగానే
రైల్వే స్టేషన్ లో భోజనం లేదా టిఫిన్ చెయ్యాలను కుంటున్నారా? అయితే డబ్బ్లు భారీగానే పట్టికేల్లాలి.తీరా మీరు తినొచ్చు తినక పోవచ్చు ......ప్రయాణికుల బలహీనతలతో సొమ్ము చేసుకుంటూ కనీస ధర్మం పాటించక పోవడం దారుణం ....పెద్దదైన బెజవాడ వన్న్తి స్టేసన్ ల లోనే దారుణమన పరిస్తితి ..చూడడానికి మాత్రం చాల చూడముచ్చటగా ఉంటున్నాయి ....సౌత్,నార్త్ ,చైనీస్ అంటూ ..బోర్డ్స్ పెట్టి ప్రయానికులను నిలువునా దోసుకుంటున్నారు.ఉదాహరణకు ఓ వెజ్ భోజనం డబ్బై రూపాయలు ....కొంత రైసు,పప్పు ,సాంబార్ ,ఓ కూర ,ఓ కప్పు పెరుగు ..ఇది మెను.....పోనీ ఇవన్ని రుచిగా ఉంటాయంటే ..అది లేదు ...పై పెచ్చు ...చిన్న పిల్లోడికి అయిన డబ్బై చెల్లించాలి ......పాపం చిన్న పిల్లోడు కథ అదే ప్లేట్ లో తిన మని తల్లిదండ్రులు అనుకున్న కుదరదు ..హోటల్ వారు ఒప్పుకోరు .....ఇక టిఫిన్స్ అంతే..రైల్ కోసం వేచి చూసే వాళ్ళు ,త్వరగా వెళ్ళాలి అనుకునే వారు ......పాపం అన్నం తినాలని ఆశ పడే వారి అవసరాని వీళ్ళు డబ్బు చేసుకుంటున్నారు ....శుచి ,శుబ్రత లో ఎంతో శ్రద్ద చూపిస్తున్న రైల్వే శాఖ ఈ దోపిడీ హోటల్ ల గురుంచి కూడా కొంత శ్రద్ద పెడితే మంచిది
13, ఫిబ్రవరి 2012, సోమవారం
వేలంటైన్స్ డే ...........వెర్రి డే కాకూడదు
L
L
L
LLLLLLL
ప్రేమ పవిత్ర మైనది ......తల్లిదండ్రులను ప్రేమించిన వారు ..తన ప్రియులను ప్రేమిస్తారు
ప్రేమ గుడ్డిది ................అమ్మాయి ఆకారమే చాలు ...అంతర సౌందర్యం అక్కర లేదు
ప్రేమ పిచ్చి .................ఇదొక వెర్రి
వేలంటైన్స్ డే ...........వెర్రి డే కాకూడదు
8, ఫిబ్రవరి 2012, బుధవారం
చట్ట సభల్లోనే నీలి చిత్రాలు వీక్ష్సించే రోజులు వచ్చేసాయంటే
చట్ట సభల్లోనే నీలి చిత్రాలు వీక్ష్సించే రోజులు వచ్చేసాయంటే మన దేశం ఏ విధంగా ముందుకు పోతుందో అర్ధం చేసుకోవచ్చు .కర్ణాటకలో మంత్రులు సభ లోనే నీలి చిత్రాలు చూడడం మనందరికీ మాయని మచ్చ .ఇలాంటివి జరిగితే యువత మరింత పతనం కాక తప్పదు.ఇలాంటి ప్రజా ప్రతినిదులకు భవిష్యత్ లేకుండా క ఠిన చర్యలు తీసుకోవాలి
4, ఫిబ్రవరి 2012, శనివారం
జగ్గంపేట లో జగన్ సందడి

వై ఎస్ ఆర్ అధినేత జగన్ ఈరోజు జగ్గంపేట లో సందడి చేసారు .సాయంత్రం ఆరు గంటలకు జగ్గంపేట వచ్చారు .ముఖ్యమైన కార్యకర్తలను కల్సుకుని పొటోలు దిగారు .జ్యోతుల నెహ్రు అద్వర్యం లో జరిగిన్ ఈ కార్యక్రమం లో జగన్ తో ఫోటో తీయుంచు కోవడానికి పోటి పడ్డారు .....
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)


